pregledi
Video snimci
API
20K
YouTube brojač pretplatnika uživo
Loading Advanced Analytics...
Sri Sai Mahi 2
Sri sai Mahi 2
అందరికీ నమస్కారం అండీ 🙏
నా పేరు మహేశ్వరి ఇది ఆధ్యాత్మిక భక్తీ ఛానల్
ఇందులో అమ్మవారి సందేశాలు ఉంటాయి
అమ్మవారు మనకు చెప్పే మాటలు ఉంటాయి
ఈ యొక్క అమ్మవారి మాటల ద్వారా మీ సమస్యలకు చిన్న పరిష్కారం నేను అందించగలనని అనుకుంటున్నాను
అందరి మనసు ప్రశాంతంగా ఉండాలి అని
నేను కోరుకుంటున్నాను
మీ సమస్యలకు పరిష్కారం లభిస్తే
దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి
లైక్ షేర్ చేయండి మీరు ఈ ఛానల్ షేర్ చేయడం వల్ల అమ్మవారి సందేశం ఎంతోమందికి బాధను తీర్చిని వారు అవుతారు అలాగే ఈ పుణ్య కార్యక్రమానికి మీ వంతు సాయం చేసిన వారు అవుతారు 👈
షేర్ చేస్తారు కదూ
మీ శ్రేయోభిలాషి మహేశ్వరి 🙏
Embed
Pratite YouTube pretplatnike, preglede, poređenja kreatora i milestones u realnom vremenu.
Video snimci
#saimeseje #sai
Uploaded
21
pregledi
1
Likes
1
Comments
About RealtimeSubCount.com
Pratite YouTube pretplatnike, preglede, poređenja kreatora i milestones u realnom vremenu.